Gold Prices: బంగారం ధర ఈ రోజు ఎంత తగ్గిందంటే..! 9 d ago

8K News-14/04/2025 బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. సోమవారం 10 గ్రాముల బంగారంపై ₹150 తగ్గింది. హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.87,550 ఉంది. అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.95,510లు. ఇక వెండి ధర ₹100 తగ్గి కేజీ రూ.1,09,900 పలుకుతోంది.